ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటెల సమీక్ష..

52
minister etela

బిఆర్‌కేఆర్‌ భవన్‌లో గురువారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రీజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, TSMIDC ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, covid-19 సాంకేతిక నిపుణులు కమిటీ సభ్యులు డా గంగాధర్ హాజరైయ్యారు.