వ్యాక్సిన్ పంపిణీలో భాగస్వాములుకండి: ఈటల

39
Minister Etela

కరోనా వాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యులు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు అందరికీ లేఖలు రాశారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. సర్పంచ్ దగ్గర నుండి మంత్రుల వరకు అందరికీ లేఖలు రాసిన ఈటల వాక్సినేషన్ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సహాయ, సహకారాలు అందించాలని లేఖలో కోరారు.