గ్రామాలు అభివృద్ది చెందాలిః మంత్రి ఎర్రబెల్లి

353
errabelli dayakar
- Advertisement -

గ్రామాల అభివృద్ది కి అందరూ తొడ్పడాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి ఇవాళ పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుద్ద్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ పంపిణి చేయనున్నట్లు తెలిపారు. ప్రజాధనం వృధా కాకుండా ప్రణాళికలు, పనులు జరగాలన్నారు. రాజకీయాలకు అతితంగా అన్ని గ్రామాలు అభివృద్ది జరగాలన్నారు. జెడ్పిటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ల సమన్వయంతో గ్రామాలను అభివృద్ది చెయ్యాలన్నారు.

- Advertisement -