సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి..

58
- Advertisement -

లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు దేవరుప్పులలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవలాల్ చిత్ర పటానికి పూమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, లంబాడా నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -