టీఆర్ఎస్ ఆఫీసును పరిశీలించిన మంత్రులు..

28
ministers

ములుగు జిల్లా నిర్మాణంలో వున్న టిఆర్ఎస్ పార్టీ (తెలంగాణ భవన్) కార్యాలయాన్నిమంగళవారం రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. వారి వెంట రైతు బంధు సమితి చైర్మెన్,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎంపీ మాలోత్ కవిత,జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తదితరులు ఉన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలో తగు మార్పుల చేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచనలు చేశారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి,సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలో గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు.