- Advertisement -
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస గౌడ్ తండ్రి నారాయణ గౌడ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శ్రీనివాస గౌడ్ కి ఫోన్ చేసిన మంత్రి, ఈ విషాద సమయంలో దైర్యంగా ఉండాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతి తెలిపారు. నారాయణ గౌడ్ ఆత్మశాంతికి ప్రార్థించారు.

- Advertisement -

