మంత్రి అజార్‌కు శాఖల కేటాయింపు

10
- Advertisement -

మంత్రి అజహరుద్దీన్కు శాఖలను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మైనార్టీ వెల్ఫేర్ సంక్షేమంతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయించారు. గత నెల 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజార్‌.

ఇప్పటివరకు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖను సీఎం రేవంత్, మైనార్టీ వెల్ఫేర్ శాఖను అడ్లూరి లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -