లైవ్‌లో ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం…

233
Minister Allola Indrakaran Reddy
- Advertisement -

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 10 గంటలకు బోగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం జ‌ర‌గ‌నుంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొంటారు.

ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మీడియాకు కూడా అనుమతి లేద‌ని అధికారులు తెలిపారు. ఇక ఇప్ప‌టికే
శ్రీరామ నవమి ఉత్సవాలు కూడా ఆడంబరాలు లేకుండా జరపాలని ఆదేశాలు ఇచ్చారు. కొంత మంది మాత్రమే హాజరై శ్రీరామ నవమి ఉత్సవాలకు హాజరవుతారని…. సీతారాముల తలంబ్రాలు కావాలి అంటే ఆన్‌లైన్ లో తీసుకోవచ్చన్నారు.

- Advertisement -