మెక్సికోలో కాల్పులు.. ఆరుగురు మృతి

59
mexico gunshot
- Advertisement -

మెక్సికోలో కాల్పుల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఓ స్కూల్ విద్యార్థుల‌పై దుండ‌గులు జ‌రిపిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. ఇందులో ఐదుగురు విద్యార్థులు ఉండ‌గా ఒక‌రు మ‌హిళ ఉన్నారు.సెంట్రల్ మెక్సికోలోని గౌనాజాటో ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకుంది.

మరణించిన విద్యార్థులంతా 16-18 ఏళ్ల లోపు వాళ్లే. మరో మహిళ వయసు 65 సంవత్సరాలు. విద్యార్థుల్లో ముగ్గురు అబ్బాయిలు కాగా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

- Advertisement -