సీఎం కేసీఆర్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన మెగాస్టార్ చిరు..

54
- Advertisement -

ఈరోజు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియ‌జేశారు. ‘గౌర‌వ తెలంగాణ ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ గారికి హార్థిక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మీరు ఎల్ల‌ప్పుడూ ఆయురారోగ్యాల‌తో ఉండాలని, మీ ల‌క్ష్య సాధ‌న‌కి, ప్ర‌జాసేవ‌కి మీకు ఆ భ‌గ‌వంతుడు అప‌రిమిత శక్తిసామ‌ర్థ్యాల‌ను, ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు చిరు.

- Advertisement -