మంత్రి కేటీఆర్‌కి మెగా విషెస్..

36
- Advertisement -

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు. మై డియర్ బ్రదర్ తారక్.. నువ్వు ఒక డైనమిక్ లీడర్ మాత్రమే కాదు, గొప్ప స్నేహితుడివి కూడా. మేమందరం నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంటాం, అలాగే నీ నుంచి మేము స్ఫూర్తి పొందుతుంటాం. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశారు.

మెగాస్టార్‌తో పాటు పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేశారు. సినీ,రాజకీయాలకు అతీతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఆగస్టు 11న సినిమా రిలీజ్ కానుంది.

- Advertisement -