ఆగస్టు 22..మెగా ఫ్యాన్స్‌కు పండగే!

77
- Advertisement -

ఆగస్టు 22..మెగా ఫ్యాన్స్‌కు పండగే. చిరు బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి అప్‌డేట్ రానుంది. ముఖ్యంగా మెగా 154కు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్‌ను లీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యిందట.

బాబీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కుతుండగా మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.ఈ చిత్రంలో మెగాస్టార్ ఊరమాస్ అవతారంలో మరోసారి రెచ్చిపోయి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. చిరు సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

- Advertisement -