రికార్డు సృష్టించిన ‘విన‌య విధేయ రామ‌ ‘

252
ram charan new movie
- Advertisement -

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న సినిమా విన‌య విధేయ రామ‌. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ స‌గం వ‌ర‌కూ పూర్తైన‌ట్టు స‌మాచారం. సంక్రాంతి పండుగ కానుక‌గా ఈమూవీని విడుద‌ల చేయ‌నునున్నారు. ఈచిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత డివివి. దాన‌య్య నిర్మింస్తున్నాడు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

ram charan new movie

ఈ సంద‌ర్భంగా దీపావ‌ళి కానుక‌గా ఈసినిమా టీజ‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో పాటు అంద‌రిని ఆక‌ట్టుకుంది. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తుంది. ఈ టీజర్ ను వదిలిన 24 గంటల్లో 15.1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను రాబట్టింది. ఇంత వ‌ర‌కూ తెలుగులో ఒక్క‌రోజులో ఈ స్ధాయి వ్యూస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇది ఒక్క‌టే అని చెబుతున్నారు సినీ విశ్లేష‌కులు.

- Advertisement -