మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఎద అందాలతో అగ్గి రాజేసింది. కుర్రాళ్ళు అమ్మడు ఎత్తులు చూసి చిత్తూ అయిపోతున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్లేస్ కోసం మీనాక్షి చౌదరి తెగ కసరత్తులు చేస్తోంది. ఎలాగూ ‘గుంటూరు కారం’ సినిమాలో పూజా ప్లేస్ ను కాజేసింది. అలాగే త్రివిక్రమ్ సపోర్ట్ ను సైతం సొంతం చేసుకుంది. పనిలో పనిగా ఆడియన్స్ ను.. ముఖ్యంగా కుర్రాళ్ళ మనసులను కూడా దోచుకోవడానికి అడ్డు అదుపు లేకుండా ఇదిగో ఇలా అందాల ఆరబోతకు తెరతీసింది. తాజాగా స్టన్నింగ్ ఫొటో షూట్ తో నెట్టింట అందాల రచ్చ చేసింది.
ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు అదిరిపోయాయి. నయా రెడ్ లుక్ లో మీనాక్షి చౌదరి తెగ ఆకట్టుకుంది. రెడ్ అవుట్ ఫిట్ లో బ్రా లేకుండా ఎద అందాలను సాంతం ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. కిల్లింగ్ స్టిల్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను సైతం ఫిదా చేస్తోంది. నిజానికి మీనాక్షి చౌదరి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస హాట్ పోస్టులు పెడుతూ తన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గ్లామర్ ఫొటోస్ ను షేర్ చేస్తూ మంత్రముగ్దులను చేస్తోంది.
ఆ మధ్య కూడా బీచ్ లో సేద తీరుతూ కనిపించింది. బ్రా, పొట్టి నిక్కరులో మీనాక్షి చౌదరి అపుడు కూడా భారీగా అందాల ప్రదర్శన చేసింది. మొత్తానికి మీనాక్షి చౌదరి ఛాన్స్ ల విషయంలో డేరింగ్ డెసిషన్ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మరీ బోల్డ్ గా మారుతోంది. ఇక నుంచి ఏకంగా బెడ్ సీన్స్ కూడా చేసి అందరినీ ఆకట్టుకుంటాను అంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో మీనాక్షి చౌదరి కొన్ని సినిమాలు చేస్తోంది. మరి మీనాక్షి చౌదరి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
Also Read:Guava:జామకాయతో ఎన్ని ఉపయోగాలో

