- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో మొక్క నాటారు మేయర్ జక్క వెంకట్ రెడ్డి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని జక్క వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు ఎంపీ సంతోష్ కుమార్ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.
- Advertisement -