కమెడీయన్ జస్వీందర్ భల్లా పుట్టినరోజు

36
- Advertisement -

ఆడ భ్రూణహత్యలు, మాదకద్రవ్య దుర్వినియోగం మరియు నిరుద్యోగం లాంటి ఆంశాలను ఇతివృత్తం తీసుకొని టెలివిజన్ ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. అతన్నే పంజాబీ సినిమాలో ప్రముఖ కమెడీయన్‌గా మెప్పించి ప్రజల మనసులను దొచుకున్న భల్లా…జస్వీందర్ సింగ్ భల్లా. ఈయన పంజాబ్‌లోని లూథియానాలోని దోరహా గ్రామంలో జన్మించారు. తండ్రి వృత్తిరిత్యా పాఠశాల టీచర్‌. చిన్నప్పటి నుంచి నటన అంటే అమితాసక్తి ఉన్న ఏనాడు చదువును దూరం చేసుకోలేదు. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేశారు. అనంతరం మీరట్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన విద్యా వృత్తిని ప్రారంభించారు. అయితే ఈయన్న 1988లో పంజాబీలో వచ్చిన చంకటా సినిమా ద్వారా హస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read: ఆదిపురుష్‌పై శివరాజ్‌ సింగ్‌ ప్రశంసలు..!

జస్వీందర్ లో మహుల్ తీక్ హై, జీజా జీ, జిహ్నే మేరా దిల్ లుతేయా, పవర్ కట్, కబడ్డీ వన్స్ ఎగైన్, అపన్ ఫిర్ మిలాంగే, మెల్ కరా దే రబ్బా, క్యారీ ఆన్ జట్టా, జట్ అండ్ జూలియట్, మరియు జట్ ఎయిర్‌వేస్ ఉన్నాయి. అంతేకాదు మే తా భన్ందువు బుల్లన్ నాల్ అఖ్రోటే, జే చండీగఢ్ ధైజూ పిండా వర్గ తా రెహజూ లేదా ధిల్లాన్ నే కాలా కాట్ ఐవెన్ ని పాయెయా వంటివి. అనేక పంజాబీ చిత్రాలలో, అతను ఎల్లప్పుడూ వివిధ టాకియా క్లామ్‌లతో మాట్లాడతాడు. చంకట వీడియోల ద్వారా బాగా పాపులర్ సంపాదించుకున్నారు. ఈ సిరీస్‌లో దాదాపుగా 27కి పైగా విడుదల అయ్యాయి.

Also Read: కస్టడీ నా కెరీర్ లో అత్యంత భారీ చిత్రం..

- Advertisement -