ఈ వారం ఓటీటీ సినిమాలివే!

86
ott
- Advertisement -

థియేటర్లకు ధీటుగా ఓటీటీలో సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఏదైనా ఓటీటీలో రిలీజ్ అవుతుండటం మంచి స్పందన వస్తుండటంతో మేకర్స్ సైతం ఓటీటీ మూవీలపై పెద్ద ఎత్తున దృష్టిసారించారు.

ఇక ఈ వారం ఓటీటీలో ఏ సినిమాలు రాబోతున్నాయో చూద్దాం. మే12న సేవేజ్‌ బ్యూటీ(వెబ్‌ సిరీస్‌ నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. 13న తాలెదండ (కన్నడ) ,ముగిలిపేట్‌ (కన్నడ) జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్‌లో 12న ది మ్యాట్రిక్స్‌ రెసరెక్షన్స్‌ (తెలుగు డబ్బింగ్‌) ,13న మోడర్న్‌ లవ్‌ ముంబై (హిందీ) స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ + హాట్‌స్టార్‌లో 13న స్నికరెల్లా (హాలీవుడ్‌ ) స్ట్రీమింగ్ కానుండగా ఆహాలో 13న కుతుకు పత్తు (తమిళం) ప్రసారం కానున్నాయి.

- Advertisement -