- Advertisement -
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 1.05 గంటలకు 7.5 తీవ్రతతో భూకంపం సంభవించగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ భూకంపం అక్విలాకు ఆగ్నేయంగా 37 కిలోమీటర్ల దూరంలో కొలిమా, మిచోకాన్ రాష్ట్రాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. అయితే భవనాలు ఒక్కసారిగా అటూఇటూ ఊగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపం దాటికి మా రూఫ్‌టాప్ స్విమ్మింగ్ పూల్‌లో మినీ సునామీ వచ్చిందంటూ స్థానికులు తెలిపారు.
MEXICO.
An earthquake of magnitude 7.4 occurred in the west of the state of Michoacán. The source lay at a depth of 25 km. The epicenter was located 103 km from the city of Colima. pic.twitter.com/NB4r4E3nu0— Asif Tintoiya (@TintoiyaAsif) September 19, 2022
- Advertisement -