ఆకాశంలో అంగారక – శుక్రగ్రహాల సంయోగం..

250
Mars and Venus
- Advertisement -

ఈనెల 13న ఆకాశంలో అంగారక – శుక్రగ్రహాల సంయోగం జరగనుంది. మార్స్ – వీనస్ ప్లానెట్ల మధ్య చివరి సంయోగం 2019 ఆగస్టు 24వ తేదీన జరిగింది. అప్పుడు వాటి మధ్య దూరం 0° 24′ గా ఉండింది. మళ్లీ ఈ రెండు గ్రహాలు 2024, ఫిబ్రవరి 22వ తేదీన అతి సమీపంగా దర్శనం ఇవ్వనున్నాయి. అప్పుడు వాటి మధ్య దూరం 0°38′ గా ఉండనుంది.

- Advertisement -