- Advertisement -
వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ విజయ్ ఆంటోనీ. బిచ్చగాడుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్.. రీసెంట్‌గా మార్గన్ మూవీతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు.తెలుగు సహా తమిళ్ లో డీసెంట్ రన్ ని అందుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధం అయింది.
జూలై 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మార్గన్. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా తెలుగు ఇంకా తమిళ్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది.
ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ సంగీతం సహా నిర్మాణం కూడా అందించారు.
Also Read:హానీ ట్రాప్‌లో మహారాష్ట్ర మంత్రి!
- Advertisement -

