గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన మర్ది కరుణాకర్ రెడ్డి

113
gic
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గుడి గుడికో. జమ్మి చెట్టు కార్యక్రమము లో భాగంగా తెలంగాణలోనే అతిపెద్ద వినాయక విగ్రహం (జడ్చర్ల దగ్గరి ఆవంచలో) మూడు జమ్మి చెట్లు నాటారు ఇగ్నీటింగ్ మైండ్స్ మర్ది కరుణాకర్ రెడ్డి .

వంకర తొండంతో, భారీ శరీరంతో ఉండే గణపతి దేవుడు కోటి సూర్యుల ప్రభలతో ప్రకాశిస్తాడు అని. అలాంటి గణపతి విగ్రహం మహబూబ్ నగర్ జిల్లాలోని ఆవంచ గ్రామంలో ఉంది. 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు గల 1000 ఏళ్ళ తొండపయ్య 11, 12 శతాబ్దాల్లో చెక్కిన విగ్రహాంకాగా భారతదేశంలోనే భారీ విగ్రహం ఇది.

- Advertisement -