దండకారణ్య బంద్‌కు మావోయిస్టుల పిలుపు..

27
Maoists

చత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలోని సిలిగేర్ కాల్పుల ఘటనకు భాద్యులైన పోలీసుల్ని చట్టబద్ధంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూన్ 5వ తేదీన దండకారణ్య బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈమేరకు సిపిఐ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట మరో లేఖను విడుదల చేసింది. ఇక సిలిగేర్ ఘటనలో ముగ్గురు ఆదివాసీలు మరణించగా మరో 18 మంది గాయాలపాలయ్యారు.