‘జనతా కర్ఫ్యూ’ వల్ల ఎన్నో ఉపయోగాలు..

158
Janata Curfew
- Advertisement -

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆదివారం చేపట్టిన ‘జనతా కర్ఫ్యూ’కు జనం మద్దతు తెలపడంతో దేశమంతా ప్రశాంతతను తలపించింది. ఎన్నడూ లేనంత శాంతంగా కనిపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు జనం స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఒక్కరూ కూడా ఇండ్ల నుంచి బయటికిరాకపోవడం గమనార్హం. మొత్తంగా కర్ఫ్యూ విజయవంతమైంది. అయితే జనత కర్ఫ్యూ లాంటిది సంవత్సరానికి ఒకసారి నిర్బందంగా భారత దేశంలో అమలు చేయాలి..దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు.

‘జనతా కర్ఫ్యూ’వల్ల ఎన్నో ఉపయోగాలు..

1.ఆదివారం దేశంలో ఒక ఆక్సిడెంట్ కుడా లేదు.
2.కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవడం.
3.కాలుష్యం చాల తగ్గడం.
4.జీవ హింస తగ్గటం.
5.ప్రతి ఒక్కరు కుటుంబంతో గడపడం.
6.కొంత వరకు మనశాంతి కలగడం.
7.అందరికి శారీరక విరామం.
8.సామజిక బాద్యత పెరగడం.
9.ప్రకృతి పట్ల మన బాద్యత గుర్తుకు తెచ్చుకోవడం.
10.దేశ భక్తి ప్రదర్శించడం.

- Advertisement -