Manu Bhaker: విద్యార్థులతో కలిసి మను బాకర్ డ్యాన్స్

15
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్ విజేత మను బాకర్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. చెన్నైలోని ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మను…అక్కడ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ ఇరగదీసింది. కాలా చష్మా పాటకు కాసేపు డ్యాన్స్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో మను బాకర్‌ రెండు పతకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.

 

Also Read:దీపావళికి ”లక్కీ భాస్కర్”

- Advertisement -