- Advertisement -
నూతనంగా తెలంగాణ రాష్ట్ర అధికార భాష కమిషన్ ఛైర్మన్‌గా నియమితులైన మంత్రి శ్రీదేవి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ గా నియమితులైన మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ గా నియమితులైన మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ కూడా కలిసి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని తెలిపారు.

- Advertisement -

