- Advertisement -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురువారం తీవ్రంగా విషమించడంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
దాదాపు గంటన్నర పాటు ఆయనకు చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రాత్రి 9.51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. వారం జోరులపాటు సంతాప దినాలు పాటించాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
Also Read:సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: దిల్ రాజు
- Advertisement -