గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఇన్ఫోసిస్ హెడ్ మనీషా సాబ్..

315
Infosys

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించిన ఇన్ఫోసిస్ పోచారం సెంటర్ హెడ్ మనీషా సాబ్ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అన్నారు.

Manisha Saboo

ఈ సందర్భంగా సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆమె మరొక ముగ్గురికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.1) MS సౌర్య వైస్ ప్రెసిడెంట్ చెన్నై 2) గురు రాజ్ దేశ్ పాండే సెంటర్ హెడ్ బెంగళూరు 3) మురళి బోళ CEO ZenQ లను మొక్కలు నాటాలని కొరారు.

Responding to the green challenge thrown at him by Rajya Sabha member J.Santosh Kumar,Infosys Pocharam Center Head Manisha Saboo..