అజయ్ భూపతి..మంగళవారం

50
- Advertisement -

ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం మంగళవారం. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ అందరిని ఆకట్టుకోగా తాజాగా టీజర్‌ని రిలీజ్ చేశారు దర్శకుడు.

Also Read:బీజేపీకి మరో షాక్.. రఘునందన్ గుడ్ బై ?

టీజర్ ఆధ్యంతం ఆసక్తిగా ఉండగా బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో టీజర్‌ని మరింత థ్రిల్లింగ్‌గా మార్చేశాడు అజయ్‌. టీజర్ లో కంటెంట్ కూడా సాలిడ్ గా కనిపిస్తుంది. పాయల్ పై అలాగే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పై చూపించిన పలు సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మొత్తంగా అయితే ఈ “మంగళవారం” చిత్రం సంథింగ్ స్పెషల్ గా ఉందని చెప్పాలి.

- Advertisement -