‘కన్నప్ప’పై మంచు విష్ణు భావోద్వేగం

11
- Advertisement -

ఈ క్షణం కోసం జీవితమంతా ఎదురుచూశా అని ‘కన్నప్ప’పై మంచు విష్ణు భావోద్వేగం అయ్యారు. ఓవర్సీస్ ప్రీమియర్లు, ఉదయం షోల నుంచి వస్తున్న స్పందనపై సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ‘కన్నప్ప’ నా సినిమా కాదు.. ఇకపై మీ సినిమా అంటూ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు విష్ణు.

Also Read:సూర్య సేతుపతి …‘ఫీనిక్స్’

- Advertisement -