ఒంట‌రిగా వ‌స్తా.. మంచు మ‌నోజ్ షాకింగ్ ట్వీట్!

2
- Advertisement -

మంచు ఫ్యామిలీలో వివాదం మరిత ముదిరింది. మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌లు ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు.#VisMith నువ్వు చాలా క్యూట్. మ‌నం క‌లిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు మిగిలిన వాళ్లను పక్కనపెట్టి మనమే చర్చించుకుందాం. ఏం అంటావు.? అని ట్వీట్ చేశారు.

ఈ మీటింగ్‌కి నేను ఒంట‌రిగానే వ‌స్తాను అని మాటిస్తున్న‌. నీకు న‌చ్చిన వాళ్ల‌ను నువ్వు తీసుకురావ‌చ్చు. లేదా మ‌నం మంచి హెల్తీ డిబేట్ పెట్టుకుందాం. నీ #కరెంట్‌తీగ అంటూ మ‌నోజ్ రాసుకోచ్చాడు. అయితే ఈ పోస్ట్‌కి ఎవ‌రిని ట్యాగ్ చేయ‌లేదు మ‌నోజ్.

Also Read:వరుస సినిమాలతో బిజీగా నిధి అగర్వాల్

- Advertisement -