సెకండ్ ఇన్నింగ్స్‌ కోసం సన్నబడ్డ మనోజ్..!

622
manchu manoj
- Advertisement -

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు హీరో మంచు మనోజ్ . కొన్ని సమస్యల వల్ల తన భార్యతో విడాకులు తీసుకున్న మనోజ్…దీపావళితో సెకండ్ ఇన్నింగ్స్ కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు. తీసుకున్నట్లు తెలిపారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా మంచు మనోజ్ కొత్త జర్నిని ప్రారంభించాడు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరోతో పాటు నిర్మాతగా అలరించేందుకు సిద్దమయ్యాడు మనోజ్. ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌ పేరుతో నిర్మాణ సంస్ధను ప్రకటించిన మనోజ్ తాజాగా తాను హీరోగా సినిమా ప్రారంభం కానుందని వెల్లడించారు.

కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నానని తెలిపిన మనోజ్…ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ మూవీలో మనోజ్ సరసన ఓ అగ్రహీరోయిన్‌ను తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. త్వరలో సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం బరువు కూడా తగ్గాడు మనోజ్. మొత్తంగా సెకండ్ ఇన్నింగ్స్‌తో మంచు వారబ్బాయి ఏ మేరకు రాణిస్తాడో వేచిచూడాలి.

Manchu Manoj has lost weight. He is looking fit now. Manoj received heavy criticism for his overweight and out-of-shape look in his previous

- Advertisement -