- Advertisement -
హీరో మంచు మనోజ్ కన్నీటి పర్యంతం అయ్యారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌తో పాటు తాను నటించిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు మంచు మనోజ్.
సినిమా తప్ప తనకు ఏమీ తెలియదంటూ ఎమోషనల్ అయ్యారు మనోజ్. కొంతకాలంగా తన జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలిపారు మనోజ్. కట్టుబట్టలతో తనను రోడ్డుపై నిలబెట్టారని, ఆ సమయంలో అభిమానులే తనకు అండగా నిలబడ్డారని కంటతడి పెట్టుకున్నారు.
కట్టె కాలే వరకు తాను మోహన్ బాబు అబ్బాయినేనని.. తండ్రి నేర్పించిన క్రమశిక్షణతోనే ముందుకు సాగుతానని వ్యాఖ్యలు చేశారు.
Also Read:ఆర్మీ..బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్
- Advertisement -

