- Advertisement -
తెలంగాణ కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మల్లు రవి, పొలిటికల్ ఎఫైర్స్, అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేసింది. 22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఏర్పాటు చేయగా పీఏసీలో రేవంత్, భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు ఉన్నారు.
15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయగా కమిటీలో రేవంత్, మధుయాష్కీ, గీతారెడ్డి, జానారెడ్డి ఉన్నారు. ఏడుగురు సభ్యులతో డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు.
డీలిమిటేషన్ కమిటీ చైర్మన్‌గా వంశీచంద్‌రెడ్డి… పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మల్లు రవిని ఎంపికచేసింది. 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ చేయగా ప్రోగ్రాం కమిటీ చైర్మన్‌గా పి.వినయ్‌కుమార్..సభ్యులుగా అద్దంకి దయాకర్, బాలూనాయక్, నర్సారెడ్డి ఉన్నారు.
Also Read:జూరాలకు పోటెత్తిన వరద
- Advertisement -

