2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
2014 ఉత్తమ చిత్రం – రన్ రాజా రన్
2015 ఉత్తమ చిత్రం – రుద్రమదేవి
2016 ఉత్తమ చిత్రం – శతమానం భవతి
2017 ఉత్తమ చిత్రం – బాహుబలి కంక్లూజన్
2018 ఉత్తమ చిత్రం – మహానటి
2019 ఉత్తమ చిత్రం – మహర్షి
2020 ఉత్తమ చిత్రం – అల వైకుంఠపురంలో
2021 ఉత్తమ చిత్రం – ఆర్ఆర్ఆర్
2022 ఉత్తమ చిత్రం -సీతారామం
2023 ఉత్తమ చిత్రం – బలగం
స్పెషల్ జ్యూరీ అవార్డు – ప్రజాకవి కాళోజీ, ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు – నందమూరి బాలకృష్ణ , విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు, సుకుమార్‌కు బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు దక్కింది.
Also Read:చంద్రబాబుపై జగదీష్ రెడ్డి ఫైర్

