సుమంత్ మళ్లీ మొదలైంది…ఫస్ట్ లుక్‌

127
sumanth
- Advertisement -

అక్కినేని సుమంత్ హీరోగా టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మళ్లీ మొదలైంది. సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తుండగా సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఫ‌స్ట్ లుక్ ను ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆఫ్ట‌ర్..మ్యారేజ్ అంటూ మూడు డిఫ‌రెంట్ మూడ్స్ లో సుమంత్‌, నైనా బెడ్‌పై ఉన్న స్టిల్స్ ను పోస్ట‌ర్ లో చూపించాడు.ఫ‌స్ట్ నైట్ లో సుమంత్‌, నైనా ద‌గ్గ‌రంగా ఉండ‌టం, సెకండ్ నైట్ లో సుమంత్ కాస్త డైలామాలో ఉన్న‌ట్టుగా క‌నిపించ‌డం, థ‌ర్డ్ నైట్‌లో ఇద్ద‌రూ దూర‌దూరంగా క‌నిపిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -