ఆర్గానిక్ ఫామ్ బాటపట్టిన మోహన్ లాల్…

205
mohan
- Advertisement -

కరోనా ప్రజల లైఫ్‌ స్టైల్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే, సాధారణ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఇంట్లోనే కురగాయాలను పండిస్తున్నారు.

తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆర్గానిక్ ఫామ్ బాటపట్టారు. తన ఇంట్లో సేంద్రీయ వ్యవసాయం చేసే ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన మోహన్ లాల్‌ ఆర్గానిక్ వ్యవసాయంలో మునిగిపోయారు.

ప్రస్తుతం ‘దృశ్యం 2’ సినిమా చేస్తున్నారు మోహన్ లాల్. ఈ సినిమాకు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తుండగా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్.

- Advertisement -