బ్రాండ్‌అంబాసిడర్‌ గా .. చిల్లర్‌..

233
Malabar Gold signs up Manushi Chhillar as brand ambassador
- Advertisement -

మానుషి చిల్లర్‌ ఇప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా కనిపించనుంది. మిస్ ఇండియా-2017 విజేతగా నిలిచిన చిల్లర్‌ ను లీడింగ్‌ జ్యుయలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమించుకుంది. ఈ మేరకు తమ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్ మానుషి చిల్లర్‌ అంటూ ప్రకటించింది.

Malabar Gold signs up Manushi Chhillar as brand ambassador

ఈ క్రమంలోనే సంబంధించిన అగ్రిమెంట్ డాక్యుమెంట్లను మలమార్‌ గోల్డ్‌ ఛైర్మెన్‌ ఎంపీ అహ్మద్‌..మానుషి చిల్లర్‌ కూర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అహ్మద్‌ మాట్లాడుతూ మానుషి చిల్లర్‌తో అగ్రిమెంట్ తో తమ బిజినెస్‌ మరింత దూసుకెళ్తుందన్నారు.

ఇదిలా ఉండగా మానుషి చిల్లర్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ సినిమాలను ఎంతో ఇష్టపడతానని ఆ మధ్య చెప్పుకొచ్చింది. అంతేకాదు అమీర్‌తో కలిసి నటించాలనే తన మనసులోని మాటను కూడా బయటపెట్టింది చిల్లర్‌.

 Malabar Gold signs up Manushi Chhillar as brand ambassador

..

- Advertisement -