మేకింగ్‌ ఆఫ్.. రజనీ 2.0

242
rajani
- Advertisement -

తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 2.0 . సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మరింత అటెన్షన్‌ను మరింత పెంచేశాడు. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చాడు మణిరత్నం.

సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు. విడుదలైన కొద్దిగంటల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కోసం 1000 మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్స్ ప‌ని చేయ‌గా, కాన్సెప్ట్ ఆర్టిస్టులు, 3డీ డిజైన‌ర్స్ 25 మంది, క్రాఫ్ట్స్ మంది ప‌ని చేశారు.

అక్ష‌య్ కుమార్, అమీజాక్స‌న్‌లు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించగా దాదాపు 545 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కగా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది.

- Advertisement -