- Advertisement -
ఎవరెస్టుపై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. దీంతో 1000 మంది తుపానులో చిక్కుకుపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్టు పరిసర ప్రాంతాల్లో భారీ మంచు తుఫాను ఏర్పడింది.
టిబెట్ వైపు సుమారు 16 వేల అడుగుల ఎత్తులో తుఫాను ఏర్పడగా మంచు తుఫాను కారణంగా 1000 మంది పర్వతారోహకులు, స్థానికులు చిక్కుకుపోయినట్లు సమాచారం.
ఎత్తైన ప్రాంతం కావడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం, గాలివానలు పెరగడం వల్ల తీవ్రరూపం దాల్చింది హిమపాతం.
Also Read:Kantara:రూ.200 కోట్లకు చేరువలో!
- Advertisement -

