హాలీవుడ్ నటి నగ్న ఫోటోలు లీక్‌…

445
Maisie Williams' Private Photos Leaked
- Advertisement -

సెలబ్రిటీల అకౌంట్ లను హ్యాక్ చేయడం, తద్వారా ఉన్న రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం వంటివి ఇటీవల కాలంలో హ్యాకర్లు విరివిగా చేస్తున్న పనులు. గతంలో పలువురు హాలీవుడ్ హీరోయిన్ల మొబైల్ ఫోన్స్ ను హ్యాక్ చేసి, అందులో ఉన్న న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేసిన ఉదంతం కలకలం సృష్టించింది. తాజాగా ‘గేమ్స్‌ ఆప్‌ థ్రోన్స్‌’ టీవీ సిరీస్‌లో నటించిన హాలీవుడ్‌ నటి మ్యాసీ విలియమ్స్‌ అదే పరిస్ధితి ఎదురైంది. మ్యాసీకి సంబంధించిన నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

Maisie Williams' Private Photos Leaked

కాగా సోషల్‌ మీడియాలో ఆమె నగ్న ఫొటోలు వైరల్‌ కావడంతో షాకయ్యింది. ఈ ఫొటోల్లో ఆమె ఓ రాయిపై నిలబడి టాప్‌ లెస్‌గా పోజిచ్చినట్టుగా కనిపిస్తుంది. విలియమ్స్‌ పక్కన మరో ఇద్దరు స్నేహితురాళ్లు ఉన్నారు. ఈ ఫొటోలను చూసిన విలియమ్స్‌ ప్రతినిధులు అవి నిజమైనవేనని చెప్పారు. ఆమె వ్యక్తిగత ఎకౌంట్‌లో దాచుకున్న ఫొటోలు లీకయ్యాయని తెలిపారు.

Maisie Williams' Private Photos Leaked

ఇటీవల విలియమ్స్‌ తన స్నేహితురాళ్లతో కలసి జపాన్‌‌కు వెళ్లారని, సోషల్‌ మీడియాలో లీకైన ఫొటోలు ఆమె ఓ జలపాతం దగ్గర ఉన్నప్పటివని చెప్పారు. తన వ్యక్తిగత ఖాతాలోని ఫోటోలు ఎలా లీకయ్యాయన్నదే ఇపుడు ఆమెను వేధిస్తోంది. హాలీవుడ్ మూవీలో పాపుల‌ర్ సీరియ‌ల్ గేమ్ ఆఫ్ థ్రోన్.. ఇప్ప‌టికే అయిదు సిరీస్ ల‌లో వ‌చ్చిన ఈ పేవ‌రేట్ సీరియ‌ల్ ఆరో ఎడిష‌న్ తో కూడా ముందుకు వ‌చ్చింది..

గతంలో ఎందరో హీరోయిన్లు ఇలా మదనపడినవారే. బహుశా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావచ్చు. అసలు ఇలాంటి న్యూడ్ ఫోజులు ఇవ్వడం ఎందుకు..? ఇప్పుడు లీక్ అయ్యిందని గగ్గోలు పడడం దేనికి..? అంటు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

Maisie Williams' Private Photos Leaked

- Advertisement -