టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌ కుమార్ గౌడ్..

17
- Advertisement -

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్ గౌడ్‌ని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు అధికారికంగా ప్రకటించగా ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా , తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొన‌సాగుతున్నారు. 2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌ని చేశారు. రేవంత్‌కు అత్యంత స‌న్నిహితుడైన మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం వ‌రించింది.

Also Read:ఖమ్మంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్

- Advertisement -