శాంతి నికేతన్‌లో సితార జన్మదిన వేడుకలు

224
Mahesh daughter sitara birthday celebrations
Mahesh daughter sitara birthday celebrations
- Advertisement -

అయిదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన తన కూతురు సితార.. ప్రతీరోజును తనకి ప్రత్యేకంగా మారుస్తుందంటూ సూపర్ స్టార్‌ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. జీవితంలో తన కూతురికి మరింత ప్రేమ, అమితమైన ఆనందం దక్కాలని కోరుకుంటున్నట్టుగా ఆశీస్సులు అందచేశాడు.

IMG ఈ సందర్భంగా మహేష్ బంధు మిత్రులు  సన్నిహితులు అభిమానులు కూడా సితారకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు సితార పుట్టిన రోజు వేడుకల్ని శాంతి నికేతన్ మానసిక వికలాంగుల  కేంద్రం ( కొండాపూర్ ) లో సితార జన్మదిన వేడుకల్ని గంగాధర్ మూట ఆధ్వర్యం లో  వికలాంగ పిల్లల సమక్షం లో నిర్వహించారు …ఈ సందర్భమున పిల్లలచే కేక్ కటింగ్ మరియు అన్నదానం చేసినారు .. ఈ కార్యక్రమం లో గంగాధర్ మూట ( ఘట్టమనేని కృష్ణ మహేష్  యువత , నిర్మల్ ) రమేష్ , వంశీ కృష్ణ  . నిర్మల్ టౌన్ ( నిర్మల్ జిల్లా ) పాల్గొన్నారు..

IMG_2

- Advertisement -