ఎంపీ కవితకు ప్రిన్స్‌ మహేష్ మద్దతు…

288
Mahesh Babu supports MP Kavitha Sisters for Change
- Advertisement -

సిస్టర్‌ 4ఛేంజ్ అనే నినాదంతో ఎంపీ కవితవినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. హెల్మెట్ లేకపోవడంతో చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాఖీ పండగ సందర్భంగా హెల్మెట్‌ను బహుమతిగా ఇవ్వాలని కవిత పిలుపునిచ్చింది.

కవిత ఛాలెంజ్‌కు మద్దతిచ్చారు ప్రిన్స్ మహేష్. దేశంలో జరిగే యాక్సిడెంట్లలో ప్రతీరోజు 28మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోతున్నారని అందుకే ఈ రక్షా బంధన్ కు ప్రతి అక్కా, చెల్లి.. తమ తమ్ముడు, అన్నలకు హెల్మెట్ ను గిఫ్ట్ గా ఇవ్వాలని సూచించాడు మహేష్‌. మహేష్ వీడియో మెసేజ్ పై హర్షం వ్యక్తం చేసింది ఎంపీ కవిత.

- Advertisement -