పంచాంగం… 10.08.18

248
Telugu-Panchagam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం

తిథి బ.చతుర్దశి సా.6.29 వరకు

తదుపరి అమావాస్య

నక్షత్రం పుష్యమి రా.3.41 వరకు

తదుపరి ఆశ్లేష

వర్జ్యం ప.12.48 నుంచి 2.16 వరకు

దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.07 వరకు

తదుపరి ప.12.31 నుంచి 1.21 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభ సమయాలు…లేవు

మాసశివరాత్రి

- Advertisement -