SSMB28..స్టన్నింగ్‌ లుక్‌లో మహేశ్‌!

190
mahesh
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేశ్ బాబు కాంబోలో హ్యాట్రిక్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఇది మహేశ్ కెరీర్‌లో 28వ సినిమా కాగా తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాగా రానున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేశ్ లుక్ అందరిని ఆకట్టుకోనుందట. ఇందుకోసం మహేశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిమ్‌లో మహేశ్ శ్రమిస్తున్న తీరు, అతని లుక్ చూసిన ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తికాగా రెండో షెడ్యూల్ కూడా ఇప్పటికే దాదాపు పూర్తికావాలి కానీ హీరోయిన్ పూజాహెగ్డేకు కాలి గాయం కావడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. డిసెంబర్‌లో సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -