సర్కార్ వారి పాట…సర్‌ప్రైజ్

175
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కార్ వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే సినిమా తొలి షెడ్యూల్ పూర్తిచేసుకోగా.. రెండో షెడ్యూల్ రీసెంట్‌గా ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 నాటికి సెకండ్ షెడ్యూల్ పూర్తి కానుండగా ఈ నెల చివరిలోపు మహేశ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనుందట చిత్రయూనిట్.

అంతేగాదు దుబాయ్ లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌తో పాటుగా మూవీ సెట్స్ సినిమాలో హైలైట్‌ కానున్నాయని టాక్‌. బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

- Advertisement -