మహేశ్ బాబుకు మాతృవియోగం..

137
indira devi
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట విషాదం నెలకొంది. మహేశ్ మాతృమూర్తి ఇందిరా దేవి ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఫిల్మ్ నగర్, పద్మాలయ స్టూడియో పరిధిలో నివాసం ఉంటున్న ఇందిరా దేవి ఇమె ఇంట్లో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.

కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి. వారికి ఐదుగురు సంతానం. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని వారి సంతానం. వీరిలో రమేష్ బాబు కొద్ది రోజుల క్రితమే కన్నుమూశారు.

- Advertisement -