“మహర్షి” పదర పదర పదరా.. ఫుల్ వీడియో సాంగ్

372
padara-padara
- Advertisement -

సూపర్ మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మూవీ మహర్షి. ఇటివలే ఈమూవీ విజయవంతంగా 50రోజులు పూర్తి చేసుకుంది. మహేశ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం జూన్ 27తో 200 థియేట‌ర్ల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా… శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈసినిమాకు సంబంధించిన వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. తాజాగా శంకర్ మహాదేవన్ పాడిన పదరా పదరా వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

https://youtu.be/EgZmo26mp8s

- Advertisement -