ఎవరు మీలో కోటీశ్వరులులో మహేష్‌!

144
mahesh
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరుడు. సామాన్యుడిని కోటీశ్వరుడిని చేసే చోటు ఇది. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు మొదలయినప్పటి నుండి ఒక్కరు కూడా కోటీ రూపాయల చెక్‌ను అందుకోలేకపోయారు. కానీ కొత్తగూడెం ప‌ట్టణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజార‌వీంద్ర కోటీ రూపాయల ప్రశ్న వరకు వెళ్లడమే కాదు కోటి గెలుచుకునే ఇంటికి వెళ్లారు కూడా.

ఇక ఇప్పటివరకు ఈ సీజన్‌లో పలువురు సెలబ్రెటీలు రామ్ చరణ్, రాజమౌళి,సమంత వంటి వారు పాల్గొనగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -