మహేష్ బాబు…బర్త్ డే స్పెషల్ వీడియో

152
mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మహేష్ తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనుండగా ఇందుకు సంబంధించిన స్పెషల్ వీడియోని రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

అతడు నుండి వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. మహేష్ మునుపటి చిత్రాల నుండి తీసిన యాక్షన్, ఎమోషనల్ క్లిప్పింగ్స్ అన్నీ ఒకే దగ్గర చేర్చి ఈ వీడియో తయారు చేశారు. వీడియోలో మహేష్ నిజ జీవితంలో మానవతావాదం కూడా హైలైట్ చేశారు. వికలాంగులతో ఆయన ఉన్న క్లిప్పింగ్‌లు, అవసరమైన పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయడంలో సహాయపడటం కూడా వీడియోలో చూపించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -